మాధ్యాహ్నిక సంధ్యావందనం
గురువులకి నమస్కరిస్తూ......!
ఋగ్వేద సంధ్యావందనం
1. శ్రీ గురుభ్యో నమః
2. శ్రీ మహాగణాధిపతియే నమః
3. శ్రీ మహా సరస్వత్త్యై నమః
4. హరిః ఓం
మార్జనం
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా
య: స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచి:,
పుండరీకాక్షాయ నమ:,
పుండరీకాక్షాయ నమ:,
పుండరీకాక్షాయ నమ: (3 సార్లు, శిరస్సు మీద నీళ్ళు జల్లుకొనవలెను)
ఆచమనం
ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు ఈ క్రింది విధముగా అంటూ త్రాగాలి ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, (నీటిని వదిలి నమస్కరిస్తూ) ఓం గోవిందాయ నమ: ఓం విష్ణవే నమ:, ఓం మధుసూదనాయ నమ:, ఓం త్రి విక్రమాయ నమ: ఓం వామనాయ నమ:, ఓం శ్రీధరాయ నమ:, ఓం హృషీకేశాయ నమ:, ఓం పద్మనాభాయ నమ:, ఓం దామోదరాయ నమ:, ఓం సంకర్షణాయ నమ:, ఓం వాసుదేవాయ నమ:, ఓం ప్రద్యు మ్నాయ నమ:. ఓం అనిరుద్ధాయ నమ:, ఓం పురుషోత్తమాయ నమ:, ఓం అధోక్షజాయ నమ:, ఓం నారసింహాయ నమ:, ఓం అచ్యుతాయ నమ:, ఓం జనార్ధనాయ నమ: ఓం ఉపేంద్రాయ నమ:, ఓం హరయే నమ:, ఓం శ్రీ కృష్ణాయ నమ:, శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:
ప్రాణాయామం
పృథివ్యాః మేరుపృష్ట ఋషిః కూర్మోదేవతా సుతలం ఛంధః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛంధః ప్రాణాయామే వినియోగః (ముక్కు పట్టుకొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చి, బంధించి, ఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టాలి)
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యమ్ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్
సంకల్పం
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన........సంవత్సరే....అయనే....ఋతౌ.....మాసే, శుక్ల /కృష్ణ పక్షే .... తిథౌ....వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్....గోత్రః .....నామధేయోహం (వివాహమైనవారు "ధర్మపత్నీ సమేతోహం" అని చెప్పుకోవాలి) శ్రీమతః .....గోత్రస్య........శర్మణః ధర్మపత్నీ సమేతస్య మమ ఉపాత్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాధ్యాహ్నిక సంధ్యాముపాసిష్యే
మార్జనం
ఓం ఆపోహిష్టేతి "త్రయాణాం మంత్రాణాం / తృచస్య సూక్తస్య" సింధుద్వీప ఋషిః ఆపోదేవతా గాయత్రీ ఛందః
పాదాంత మార్జనే వినియోగః
(నీళ్లు నెత్తిమీద జల్లుకుంటూ క్రింది మంత్రాన్ని జపించాలి)
ఓం ఆపోహిష్టామ యోభువః| తాన ఊర్జే దధాతన| మహేరణాయ చక్షసే|
యోవశ్శివతమో రసః| తస్య భాజయతేహనః| ఉశతీరివమాతరః||
తస్మా అరంగ మామవః| యస్యక్షయాయ జిన్వధ| ఆపోజన యథాచనః||
(నీటిని తీసుకొని ఈ క్రింది విధంగా అభిమంత్రించాలి)
మంత్రాచమనం
ఓం ఆపః పునంత్విత్యస్యమంత్రస్య| నారాయణ యాజ్ఞవల్క్యావృషీ (పూత ఋషీ) | ఆపః పృథివీబ్రహ్మణస్పతిశ్చ దేవతాః| అష్టీఛందః| అంతశ్శుద్ధ్యధ్యర్థ మపాంప్రాశనే వినియోగః| ఆపః పునంతు పృథివీం| పృథివీ పూతా పునాతుమాం| పునంతు బ్రహ్మణస్పతి | ర్బ్రహ్మపూతా పునాతుమాం| యదుచ్ఛిష్ట మభోజ్యం యద్వాదుశ్చరితం మమ | సర్వం పునంతుమామాపో అసతాంచ ప్రతిగ్రహం స్వాహా| (అని చెప్పి నీళ్లు త్రాగాలి)
(కొంతమంది పూత ఋషీ అనీ, కొంత మంది నారాయణ యాజ్ఞవల్క్యావృషీ అనీ చెబుతారు.)
పునరాచమనం
ఓం కేశవాయ స్వాహ....శ్రీ కృష్ణాయ నమః
పునర్మార్జనం
ఆపోహిష్టేతి నవర్చస్య సూక్తస్య! సింధుద్వీపోంబరీషోవా! ఆపోగాయత్రీ పంచమీ వర్ధమానా! సప్తమీ ప్రతిష్టా! అంత్యేద్వే అనుష్టుభౌ! పునర్మార్జనే వినియోగః
(మరల తలపై నీళ్లు జల్లుకుంటూ ఈ క్రింది మంత్రం జపించాలి)
ఓం ఆపోహిష్టామ యోభువః| తాన ఊర్జే దధాతన| మహేరణాయ చక్షసే|
యోవశ్శివతమో రసః| తస్య భాజయతేహనః| ఉశతీరివమాతరః||
తస్మా అరంగ మామవః| యస్యక్షయాయ జిన్వధ| ఆపోజన యథాచనః||
ఓం శం నో దేవి రభీష్టయ ఆపో భవంతు పీతయే| శం యో రభిస్రవంతు నః|
ఓం ఈశానా వార్యాణామ్ క్షయంతీం శ్చర్షణీనాం| ఆపోయాచామి భేషజం|
ఓం అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ| అగ్నించ విశ్వ శంభువం|
ఓం ఆపః పృణీత భేషజమ్ వరూధం తన్వే మమఁ| జ్యోక్చ సూర్యం దృశే!
ఓం ఇదమాపః ప్రవహత యత్కించ దురితం మయి| యద్వాహమ భిదుద్రోహ యద్వాశేప ఉతానృతం|
ఓం ఆపో అద్యాన్వ చారిషమ్ రసేన సమగస్మహి | పయస్వానగ్న ఆగహి తం మాసం సృజవర్చసా||
ఓం సృషీ స్తదపసో దివానక్తంచ ససృషీః| వరేణ్యక్రతో రహమాదేవీ రవసే హువే||
ఆపోమాం రక్షంతు||
పాపపురుష దహనం
ఓం ఋతంచ సత్యంచ ఇత్యస్య సూక్తస్య. అఘమర్షణ ఋషిః. భావవృత్తం దేవతా|
అనుష్టుప్ ఛంధః| పాపపురుష జల విసర్జనే వినియోగః|
(నీటిని తీసుకొని ఈ క్రింది విధంగా అభిమంత్రించాలి)
ఓం ఋతం చ సత్యం చ అభీద్ధాత్ తపసోధ్యజాయత| తతోరాత్ర్య జాయత|
తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవా దధి| సంవత్సరో అజాయత|
అహోరాత్రాణి వివిధ ద్విశ్వస్యమిషతో వశీ|| సూర్యా చంద్రమసౌ ధాతాయథా పూర్వమకల్పయత్! దివించ పృథివీంచ అంతరిక్ష మధో స్వః!
(నీటిని విడిచి పెట్టాలి)
పునారాచమనం
ఓం కేశవాయ స్వాహా....ఓం కృష్ణాయ నమః
అర్ఘ్య ప్రదానం
ఓం హంసశ్శుచిషదిత్యేక స్యార్చో గౌతమపుత్రో వామదేవ ఋషిః - సూర్యోదేవతా - జగతీ ఛంధః - మాధ్యాహ్నికార్ఘ్యప్రదానే వినియోగః
హంసశ్శుచి షద్వసురంత రిక్షసద్ధోతావేదిష దతిదిర్దురోణసత్ | నృషద్వరసదృత సద్వ్యోమ సదబ్జాగోజా ఋతజా అద్రి జాఋతం||
(అని పై మంత్రమును జపించి, మొదటిసారి అర్ఘ్యాన్ని ఇవ్వాలి/నీటిని విడిచిపెట్టాలి)
ఆకృష్ణేన ఇత్యస్య మంత్రస్య - హిరణ్యస్థూప ఋషిః - సవితా దేవతా - తిష్టుప్ ఛందః - మాధ్యాహ్నికార్ఘ్యప్రదానే వినియోగః
ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితా థేనా దేవోయాతి భువనాని పశ్యన్
(అని పై మంత్రమును జపించి, రెండవసారి అర్ఘ్యాన్ని ఇవ్వాలి/నీటిని విడిచిపెట్టాలి)
ఓం తత్సవితు రిత్యస్య మంత్రస్య| గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితాదేవతా| గాయత్రీ ఛంధః| మాధ్యాహ్నికార్ఘ్యప్రదానే వినియోగః |
ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(అని పై మంత్రమును జపించి, మూడవసారి అర్ఘ్యాన్ని ఇవ్వాలి/నీటిని విడిచిపెట్టాలి)
ప్రాయశ్చిత్తార్ఘ్యం
ప్రాతర్దేవీం ఇత్యస్య మంత్రస్య - ఉరుచక్రిర్నామాత్రేయ ఋషిః - మిత్రా వరుణౌ దేవతే - తిష్టుప్ ఛంధః| కాలాతీత మాధ్యాహ్నిక సంధ్యావందనకృతదోష నిర్హరణార్థం ప్రాయశిత్తార్ఘ్య ప్రదానే వినియోగః| ప్రాతర్దేవీ మదితిం జోహవీమి మధ్యందిన ఉదితా సూర్యస్య| రాయేమిత్రా వరుణా సర్వతాతేళే తోకాయధ తన యాయ శంయోః||
సోహమర్కో స్మ్యహం జ్యోతి రాత్మామాజ్యోతి రహం శివః|
ఆత్మజ్యోతి రహం శుక్ల స్సర్వ జ్యోతీ రసోస్మ్యహం|
ఆగచ్ఛవరదే దేవి గాయత్రీ బ్రహ్మ రూపిణీ|
జపానుష్ఠాన సిద్ధ్యర్థం ప్రవిశ్య హృదయం మమ|
అసావాదిత్యో బ్రహ్మ (తల వెనుకవైపు నుండి తిప్పుతూ నీటిని విడిచిపెట్టాలి)
పునారాచమనం
ఓం కేశవాయ స్వాహా....ఓం కృష్ణాయ నమః
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ! అగ్నిర్దేవతా! బ్రహ్మ ఇత్యార్షం! గాయత్రం ఛందం! పరమాత్మం సరూపం! సాయుజ్యం వినియోగం! ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితం! గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వమే! యదాహ్నాత్కురుతే పాపాం తదాహ్నాత్ప్రతి ముచ్యతే! యద్రాత్ర్యాత్కురుతే పాపం తద్రాత్ర్యాత్ప్రతి ముచ్యతే! సర్వవర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతీ! (అరచేతులు రెండూ జోడించి) ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి! విశ్వమసి విశ్వాయు: సర్వమసి సర్వాయు:! అభిభూరోం (తరువాతి మాటలను చెప్తూ చేతుల్ని తనవైపు త్రిప్పుకోవాలి) గాయత్రీ మావాహయామి! సావిత్రీమావాహయామి! సరస్వతీమావాహయామి! ఛందర్షీనావాహయామి! శ్రియమావాహయామి! బలమావాహయామి!
గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి:! సవితా దేవతా అగ్నిర్ముఖం (కుడి చేతితో ముఖాన్ని), బ్రహ్మశిర: (శిరస్సును), విష్ణు:హృదయం (హృదయాన్ని), రుద్రశిఖా.! (శిఖను ముట్టుకోవాలి) పృథివీ యోని: ప్రాణాపానవ్యానోదాన సమాన సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయనస సగోత్రా గాయత్రీ! చతుర్వింశ్యత్యక్షర త్రిపద షట్కుక్షి: (అని కుడిచేతితో ఎడమచేతిని కొట్టాలి) పంచశీర్షోపనయనే వినియోగ:! ఓం భూ:! ఓం భువ: ఓం స్వ: ఓం మహ:! ఓం జన: ఓం తప: ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్, ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్స్వరోం! (అని ముందు విధంగా గాలిని పీల్చి బంధించి వదలాలి) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ (సాయం సంధ్యాంగ) యధాశక్తి గాయత్రీమంత్రజపం కరిష్యే! (అని అనామిక వేలుతో నీటిని ముట్టుకోవాలి)
కరన్యాసం
(రెండు చేతులతో చేయాలి)
ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమ: (చూపుడువేలితో బొటనవేలును క్రింది నుండి పైకి)
వరేణ్యం విష్ణాత్మనే తర్జనీభ్యాం నమ:! (బొటన వేలితో చూపుడు వేలును క్రింద నుండి పైకి)
భర్గోదేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమ: (బొటనవేలితో మధ్యవేలును క్రింద నుండి పైకి)
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమ: (బొటనవేలితో అనామిక వేలును క్రింది నుండి పైకి)
ధియోయోన: జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమ: (బొటనవేలితో చిటికెన వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి)
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకర పృష్టాభ్యాం నమ: (అరచేతుల రెండింటిని ఒకదానితో ఒకటి స్పృశించాలి)
అంగన్యాసం
ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే హృదయాయనమ: (కుడి అరచేతితో హృదయాన్ని)
వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా! (కుడి అరచేతితో శిరస్సును)
భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్! (కుడి అరచేతితో శిఖను స్పృశించాలి)
ధీమహి సత్యాత్మనే కవచాయహుం! (కుడి అరచేతితో ఎడమ చెవులు ఎడమ అరచేతితో కుడి చెవులు స్పృశించాలి)
ధియోయోన: జ్ఞానాత్మనే నేత్ర త్రయాయ వౌషట్! (కుడి ఎడమ నేత్రాలను వాటిపై మధ్యభాగాన్ని స్పృశించి ఎడమ చేతిపై కొట్టాలి)
ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్! (తల కుడి నుండి ఎడమకు కుడుచేతిని చుట్టూ త్రిప్పి ఎడమ అరచేతిపై కొట్టాలి) భూర్భువస్వరోమితి దిగ్భంధ:! (కుడి చేతి చూపుడు వ్రేలును ఎడమ చేతి చూపుడు వ్రేలుతో ముడివేయాలి)
ధ్యానం
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై: ముఖై: త్రీక్షణై:!
యుక్తాబిందు నిబద్ధమకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం!
గాయత్రీం వరదాభయాం కుశకశా: శుభ్రం కపాలం గదాం!
శంఖం చక్రమథారవింద యుగళాం హస్తైర్వహంతీంభజే!
యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాది గోచరా:!
ప్రేరయేత్తస్య యద్భర్గ: తద్వరేణ్యముపాస్మహే!!
ఓం ప్రాత (సాయం) సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మంత్రజపం కరిష్యే!!
గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి! ధియోయోన: ప్రచోయాత్||
(108 జపించుట ఉత్తమము లేనిచో కనీసం 10సార్లు అయినా జపించవలెను)
తత్సద్బ్రహ్మార్పణమస్తు (అని నీళ్లు వదిలి పెట్టాలి)
(తరువాత లేచి నిలబడాలి, ఉదయం తూర్పువైపుకి, సాయంత్రం పశ్చిమం వైపుకి తిరిగి నమస్కరిస్తూ క్రింది విధంగా చెప్పాలి)
అధ సౌర్యాణాం మంత్రాణాం మృక్సంఖ్యా మృషి దైవత ఛందాంసి పునర్వ క్షా్యామ: పూర్వాచార్యక్రమేణైతత్సర్వం పురాదిష్టం శౌనకాది భిరాచార్యైర్జపతాంతు ప్రత్యక్షార్ధ మిదానీం తన్మంయోచ్యతే|
ఉదుత్యం జాతవేదస సమితిత్రయోదశర్చస్య సూక్తస్య కణ్వ పుత్ర: ప్రస్కణ్వ ఋషి: సూర్యోదేవతా - నవాద్యా గాయత్రీ ఛందో ఉద్వయం తమస స్పరీతి చతస్రోను ష్ఠుభ: ఉద్యన్నద్యేత్యయం తృచోరోగఘ్న: ఉపనిషదం త్యోర్ధ ర్చో ద్విషఘ్న:|
సూర్యోపస్ధానే వినియోగ: ఓం ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవ: దృశే విశ్వాయ సూర్యం||
అపత్యేతాయ వోయథా నక్షత్రాయం త్యక్తుభి:| సూరాయ విశ్వ చక్షసే||
అదృశ్రమశ్యకేతవో విరశ్మయోజనాం అను|
భ్రాజంతో అగ్నయోయధా తరణిర్విశ్వ దర్శతో జ్యోతిష్కృదసి సూర్య విశ్వం మాభాసి రోచనం||
ప్రత్యఙ్ దేవానాం విశ: ప్రత్యజ్ఞు దేషి మానుషాన్ ప్రత్య ఙ్వశ్వం స్వర్దృశే||
యేనాపావక చక్షు సాభురణ్యం తంజనా అను| త్వం వరుణపశ్యసి||
విద్యామేషి రజస్పృధ్వహా|
మానో అక్తుభి:|
సస్యన్జన్మాని సూర్య|
సప్తత్వాహరితో రధేవహంతి దేవ సూర్య శోచిష్కేశం విచక్షణ|
అయుక్త సప్త శుంధ్యు వస్సూరో రధస్య నప్త్య: తాభిర్యాతి స్వయుక్తి భి:||
ఉద్వయం తమస స్పరిజ్యోతి ష్పశ్యంత ఉత్తరం|
దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతి రుత్తమం|
ఉద్యన్నద్య మిత్రమహ ఆరోహన్తుత్తరాందివం|
హృద్రోగం మమ సూర్య హరిమాణంచనాశయ|
శుకేషుమే హరిమాణం రోపణాకాసు దధ్మసి|
అధోహారిద్రవేషు మేహరి మాణం నిదధ్మసి||
ఉదగాదయ మాదిత్యో విశ్వేన సహసా సహ|
ద్విషం తం మహ్యం రంధం యన్మో అహం ద్విషతే రధం||
చిత్రం దేవా నాముద గాది నీక మితి షళర్చస్య సూక్య స్యాంగీరస పుత్ర: కుత్స ఋషి: సూర్యోదేవతా త్రిష్ఠుప్ఛంద: సూర్యోపస్ధానే వినియోగ:|
చిత్రం దేవా నాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే:|
ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్త స్థుషశ్చ||
సూర్యోదేవీ ముష సంరోచ మానాం మర్యోనయోషామభ్యేతి పశ్చాత్|
యత్రానరో దేవయంతోయుగాని వితన్వతే ప్రతిభద్రాయ భద్రం||
భద్రా అశ్వా హరితస్సూర్య స్యచిత్రా ఏతగ్వా అను మాద్యాస:||
నమస్యంతో దివ ఆపృష్ఠమస్థు: పరిద్యావా పృథివీయంతి సద్య:||
తత్సూర్యస్య దేవత్వం తన్మహిత్వం మధ్యాకర్తోర్వితతం సంజభార|
యదేద యుక్త హరిత స్సధస్థా దాద్రాత్రీ వాసస్తను తేసి మస్మై|
అనంతమన్య దృశ దస్య పాజ: కృష్ణమన్య ద్ధరిత స్సంభరంతి||
అద్యాదేవా ఉదితా సూర్యస్య నిరంహస: పిపృతా నిరవద్యాత్|
తన్నో మిత్రో వరుణో మామహంతా మదితిస్సింధు: పృధివీ ఉతద్యౌ:||
నా సత్యాభ్యాం బర్హిరివ ప్రవృంజే||
ఓం నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమ: పృథివ్యై నమ ఓషధీభ్య:|
నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే మహతే కరోమి||
ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:|
మమ సర్వారిష్ట శాంతిరస్తు||
ప్రవర
ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య: శుభం భవతు!.........ప్రవరా న్విత............గోత్ర: అశ్వలాయనసూత్ర: ఋక్ శాఖాధ్యాయీ..................శర్మా అహం భో అభివాదయే!
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా..................శ్రీ కృష్ణాయ నమ:!
ఆ బ్రహ్మలోకాదాశేషాత్ ఆలోకాలోకపర్వతాత్! యేస న్తి బ్రాహ్మణా దేవా: తేభ్యోనిత్యం నమో నమ:!!(అని నమస్కరించాలి) మాధ్యాహ్నిక సంధ్యావందనం సమాప్తం.
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్|
కరోమి యద్యత్ సకలం నారాయణేతి సమర్పయామి||
శ్లో|| గురు: బ్రహ్మా గురు: విష్ణు గురుద్దేవో మహేశ్వర:|
గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ:||
(తప్పొప్పులను, వీలుచూసుకొని సరిచేయగలవాడను)